Field Executive
Delite Autolec CompanyFixed
₹14,900 - ₹15,000
Average Incentives*
₹2,000
Earning Potential
₹17,000
Fixed
₹14,900 - ₹15,000
Average Incentives
₹2,000
Earning Potential
₹17,000
You can earn more incentive if you perform well
Job highlights
13 applicants
Benefits include: Travel Allowance (TA), Mobile Allowance
Job Description
Job Description (ఏం పని చేయాలి?)
కంపెనీ: DELITE బ్యాటరీస్
పదవి: ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ - గుంటూరు సిటీ (Field Executive)
మేము ప్రముఖ బ్యాటరీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. మా 'Delite Battery' నెట్‌వర్క్‌ను గుంటూరులో విస్తరిస్తున్నాము. దీని కోసం గుంటూరు సిటీలో పనిచేయడానికి చురుకైన ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలి.
పని వివరాలు:
- పని ప్రదేశం: 100% గుంటూరు లోకల్ ఏరియాలు (పని పూర్తిగా గుంటూరు సిటీ లోనే ఉంటుంది).
- రోజువారీ బాధ్యతలు: ప్రతిరోజూ టూ-వీలర్ మెకానిక్ షాపులను సందర్శించి, అక్కడ ఉన్న మన 'Delite Racks' ను మేనేజ్ చేయాలి.
- స్టాక్ & టెక్నాలజీ: బ్యాటరీ స్టాక్ లెవల్స్ చెక్ చేయడం మరియు మెకానిక్ అన్నలకు మన 'WhatsApp Warranty Bot' ఎలా వాడాలో నేర్పించాలి.
- పేమెంట్స్ & రిలేషన్స్: అమ్మిన బ్యాటరీల డబ్బులు కలెక్ట్ చేయడం మరియు షాప్ యజమానులతో మంచి సంబంధాలు కొనసాగించాలి.
అర్హతలు (Requirements):
- అభ్యర్థి ఖచ్చితంగా గుంటూరు నివాసి అయి ఉండాలి.
- సొంత బైక్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ (DL) తప్పనిసరి.
- స్మార్ట్‌ఫోన్ పరిజ్ఞానం: వాట్సాప్ (WhatsApp) మరియు గూగుల్ మ్యాప్స్ (Google Maps) వాడటం బాగా వచ్చి ఉండాలి.
మా ప్రత్యేకతలు (Benefits):
- లోకల్ వర్క్: ప్రతిరోజూ విజయవాడ రావాల్సిన అవసరం లేదు. మీ సొంత ఊరు గుంటూరులోనే పని చేసుకోవచ్చు.
- వీక్లీ పెట్రోల్ అలవెన్స్: పెట్రోల్ ఖర్చులు ప్రతి వారం (Weekly) క్లియర్ చేయబడతాయి.
- త్వరిత నియామకం: ఇంటర్వ్యూ జరిగిన 24 గంటల్లోనే ఉద్యోగంలో చేరే అవకాశం.
How to Apply (అప్లై చేసే విధానం)ఎంపిక విధానం (Selection Process): మా నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా మరియు వేగంగా ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
- ముందుగా Apna App ద్వారా అప్లై చేయండి.
- అప్లై చేసిన వారికి మా HR టీమ్ నుండి ఒక WhatsApp మెసేజ్ వస్తుంది.
- ఆ మెసేజ్‌కు రెస్పాన్స్ ఇస్తూ, మీ గురించి ఒక 30 సెకన్ల సెల్ఫీ వీడియో (తెలుగులో) పంపాల్సి ఉంటుంది. (ఇది మొదటి రౌండ్ ఇంటర్వ్యూగా పరిగణించబడుతుంది).
- వీడియో ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన వారికి గుంటూరులోనే ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూ నిర్వహించి, అదే రోజు ఎంపిక చేస్తాము.
Job role
Job requirements
About company
Similar jobs you can apply for
Field SalesField Sales Executive
NETAMBIT Google pay
Field Collection Executive
JP Associates
Sales and Marketing Executive
Scopehr ServicesSales Executive
Sri Lakshmi Solutions
Sales Executive
Gokula Enterprises Private LimitedSales Executive
Padma Sai FinanceYou can expect a minimum salary of 14,900 INR and can go up to 17,000 INR. The salary offered will depend on your skills, experience and performance in the interview.
The candidate should have studied 12th Pass and people who have 1 to 31 years are eligible to apply for this job. You can apply for more jobs in Vijayawada to get hired quickly.
The candidate should have No English Required skills and sound communication skills for this job.
Only Male candidates can apply for this job.
No, it's not a work from home job and can't be done online. You can explore and apply for other work from home jobs in Vijayawada at apna.
No work-related deposit needs to be made during your employment with the company.
Go to the apna app and apply for this job. Click on the apply button and call HR directly to schedule your interview.
The last date to apply for this job is 9 May 2026. For more details, download apna app and find Full Time jobs in Vijayawada . Through apna, you can find jobs in 64 cities across India. Join NOW!